KNR: కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో కరీంనగర్‌కు చెందిన ఆరుగురు NSS జాతీయ అవార్డు గ్రహీతలకు గురువారం పురస్కారాలు అందజేశారు. మురళి, రాపోలు గోపీకృష్ణ, ఎస్.మనోహరాచారి, రేండ్ల కళింగ శేఖర్, ఏ. కిరణ్ కుమార్, అలువాల విష్ణులను వీసీ ప్రొ. ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ. రామచంద్రం, మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ తదితరులు సత్కరించారు.
తెలంగాణ
NSS జాతీయ అవార్డు గ్రహీతలకు పురస్కారాలు


