హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.2 కోట్ల చోరీ కేసు.. డ్రైవర్, స్నేహితుడు అరెస్ట్

E.G: రాజమండ్రిలో రూ. 2 కోట్లు తీసుకుని పరారైన డ్రైవర్ పండూరి సాయి శివను, ధవళేశ్వరానికి చెందిన అతని స్నేహితుడిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను విశాఖలో, స్నేహితుడిని ధవళేశ్వరంలో పట్టుకుని సొమ్ము రికవరీ చేసినట్లు సమాచారం. RV నగర్‌కు చెందిన కందుల సురేశ్ కుమార్ 21న దానవాయిపేట జిమ్‌కు వచ్చిన సమయంలో డ్రైవర్ ఈ చోరీకి పాల్పడ్డాడు.