హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తుఫాన్‌ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: బూర్గంపహాడ్ మండలం వేపలగడ్డ పంచాయతీ పరిధిలో గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. తుఫాన్‌ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను పరామర్శించి, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.