హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీటి అంశాలపై మంత్రితో MLA చర్చ

GDWL: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. అలంపూర్ నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలు, మల్లమ్మకుంట అంశాలపై గంటపాటు సుదీర్ఘంగా చర్చించారు. RDS, జూరాల పరిధిలోని రైతుల నీటి ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.