NGKL: వెల్దండ మండలం కొట్ర శివారులో అదృశ్యమైన ఆర్యన్(8) మృతదేహం మండల కేంద్రం సమీపంలోని నీటి కుంటలో గురువారం లభ్యమైంది. బిహార్‌కు చెందిన గౌతమ్‌సింగ్, సావిత్రిదేవి కోట్రతండాలో ఎనిమిది నెలలుగా పశువుల షెడ్డులో పనిచేస్తున్నారు. బాలుడు కనిపించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
బాలుడి మృతదేహం నీటికుంటలో లభ్యం


