విశాఖపట్నం రైల్వే డివిజన్లో అభివృద్ధి పనులను జైపూర్ జర్నలిస్టుల బృందం పరిశీలించింది. పీఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ అమిత్ కనౌజియా నేతృత్వంలో వచ్చిన బృందం డీఆర్ఎం లలిత్ బొహ్రా, సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్‌తో సమావేశమైంది. డివిజన్ సాధించిన విజయాలు, భద్రతా చర్యలు, ప్రయాణికుల సదుపాయాలు, రైల్వే స్టేషన్ల అభివృద్ధిని అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను పరిశీలించిన జర్నలిస్టులు


