SDPT: జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు OCT 1 నుంచి ప్రారంభం కానున్నట్లు అ. కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ముందస్తు సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. సన్నరకం ధాన్యం కోసం ప్రత్యేక కేంద్రాలు, లారీలు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు: అ. కలెక్టర్


