హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై వెంకన్న పార్థివదేహానికి కాంగ్రెస్ నేత నివాళి

WGL: వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయపర్తి మండలం కిష్టాపురం చెందిన ఎస్సై కునుసోతు వెంకన్న పార్థివదేహానికి ఇవ్వాళ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి నివాళులర్పించారు. కిష్టాపురంలో వెంకన్న పార్థివదేహంపై పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకన్న కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.