హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంబదూరులో వైసీపీ సమావేశం

ATP: కంబదూరు మండల కేంద్రంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య, రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులకు సూచనలు చేశారు.