KMM: ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం సబ్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను గురువారం ఎస్‌ఈ శ్రీనివాసాచారి ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటివరకు 7 ప్లాంట్ల ద్వారా 11 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. మరో 2, 3 నెలల్లో మిగతా ప్లాంట్ల పనులు పూర్తవుతాయని ఆయన అన్నారు.
తెలంగాణ
సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభించిన ఎస్‌ఈ


