హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపాటుకు ఇంట్లో అగ్నిప్రమాదం

WNP: లక్ష్మిపల్లిలో పిడుగుపాటుకు షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి సంపంగి ఈశ్వర్‌ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌ పరికరాలు, సామగ్రి దెబ్బతినడంతో రూ.3 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ ఇంటిని పరిశీలించి నష్టం వివరాలు సేకరించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.