GDWL: గద్వాల కలెక్టరేట్‌లో ఈ నెల 26న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.ప్రశాంతి తెలిపారు. 18-35 ఏళ్ల వయసున్న ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, బీ/ఎం.ఫార్మసీ, పీసీఐ అర్హతలున్న అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. అపోలో, మెడ్స్, ఫాక్స్‌కాన్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో నిరుద్యోగులకు జాబ్‌మేళా


