విశాఖలో భారీ వర్షాల నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన 130 వర్ష సంబంధిత ఫిర్యాదులలో 118 పరిష్కరించామన్నారు. కూలిన 81 చెట్లలో 70 తొలగించామని, 14 నీటి నిల్వ ఘటనల్లో 13 క్లియర్ చేశామని, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షాలపై జీవీఎంసీ అప్రమత్తం


