BHPL: గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో క్రీడా మైదానం లేక యువత, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. GKPl సీజన్-1 వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించినా శాశ్వత గ్రౌండ్ లేకపోవడం సమస్యగా మారింది. క్రీడలతో ప్రతిభను చాటుకుని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎదిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని గ్రౌండ్‌ను మంజూరు చేయాలని కోరుకుంటున్నారు.
తెలంగాణ
క్రీడా మైదానం కోసం గోరి కొత్తపల్లి ఎదురుచూపులు..!


