PPM: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల భద్రతపై ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయశాంతి అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులను సురక్షితంగా ఉంచాలని సూచించారు. 3-5 రోజులకు సరిపడా నిత్యావసరాలు, తాగునీరు, మందులు సిద్ధం చేసుకోవాలని ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎంలను డీడీ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన విద్యార్థుల భద్రతకు చర్యలు


