ADB: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మావల మండలంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని కలెక్టర్ రాజర్షి షా గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాలు ఐక్యతను చాటాలని, మట్టి విగ్రహాలను వాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిమజ్జనం నిర్వహించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
మావలలో వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్


