ASR: 2026-27 సంవత్సరానికి జీ.మాడుగుల, పెదబయలు, జీకేవీధి మండలాల్లోని 3ఎక్సైజ్ షాపులకు లైసెన్సుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఒక్కో షాపుకు దరఖాస్తు రుసుము రూ.3లక్షలు, వార్షిక RET రూ.71.50లక్షలని అధికారులు గురువారం తెలిపారు. అక్టోబర్ 1లోగా ధరఖాస్తులను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్/హైబ్రిడ్ విధానంలో సమర్పించాలని, అక్టోబర్ 5న కలెక్టరేట్‌లో లాటరీ నిర్వహిస్తామన్నారు
ఆంధ్రప్రదేశ్
లాటరీ ద్వారా లైసెన్సులు


