హైదరాబాద్: 28°C
తెలంగాణ

38 మందికి ఆపరేషన్లు విజయవంత

MNCL: బన్సీదర్, కౌసల్య భాయ్ లాహోటి స్మారకార్థం చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి ఉదార నేత్ర వైద్యశాల సౌజన్యంతో ఉచిత నేత్ర శిబిరం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ శిబిరంలో 38 మందికి కంటి ఆపరేషన్లు విజయవంతమయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ఇవాళ వారు చెన్నూరుకు చేరుకోగా, క్లబ్ అధ్యక్షుడు నిమ్మల సాగర్ పండ్లు పంపిణీ చేశారు. అక్టోబర్ 2న తదుపరి పరీక్షలకు వెళ్లాలని సూచించారు.