WGL: ఎన్ఈసీసీ ఆధ్వర్యంలో వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డులను గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అందజేశారు. కోడిగుడ్డులో అధిక పోషక విలువలు ఉంటాయని, పిల్లల ఎదుగుదలతో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయని వారు తెలిపారు.
తెలంగాణ
100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డులు అందజేత


