VSP: జిల్లాలో సగటున 319.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విశాఖ రూరల్‌లో 412.4 మి.మీ., సీతమ్మధారలో 386.6, గోపాలపట్నంలో 361.8, మహారాణిపేటలో 353.4, ములగాడలో 344.4, పెదగంట్యాడలో 341.6 మి.మీ. వర్షపాతం రికార్డైంది. పెందుర్తిలో 328.2, గాజువాకలో 282.6, భీమిలిలో 265, ఆనందపురంలో 246, పద్మనాభంలో 190.4 మి.మీ. మేర వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 319.3 మి.మీ సగటు వర్షపాతం


