హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులను పరిశీలించిన అధికారులు

PPM: బలిజిపేట మండలం వంతరంలోని దత్తేశ్వర్, నల్ల చెరువులను ఇరిగేషన్ ఈఈ, డీఈఈ, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు గురువారం పరిశీలించారు. చెరువు గట్లు, తూములు, కాలువలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని తనిఖీ చేశారు. సాగు సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా కాలువల పూడికతీత, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు.