SRCL: వేములవాడ మండలం చీర్లవంచ PHCని DMHO డా.ఏంజెలా ఆల్ఫ్రెడ్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, NCD స్క్రీనింగ్, MCH సేవలు, టీబీ ముక్త్ భారత్ అమలు తీరును సమీక్షించారు. డెంగ్యూ, మలేరియాపై అవగాహన, గర్భిణీల సంరక్షణ, టీబీ కేసుల గుర్తింపు, మందుల నిల్వలపై సిబ్బందికి సూచనలు చేశారు.
తెలంగాణ
పీహెచ్‌సీనీ తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో


