PPM: జియ్యమ్మవలస మండలంలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు జరిగిన నష్టాన్ని ప్రత్యేక అధికారి బి.వి. నాగభూషణరావు పరిశీలించారు. చింతలబెలగాం, తుమ్మలవలస, సింగనాపురం, రాజయ్యపేటల్లో 45 ఎకరాల అరటి తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇళ్ల గోడలు కూలినా ప్రాణనష్టం జరగలేదన్నారు. వాగుల ఉధృతితో రాకపోకలు నిలిపివేసి, ప్రజలను అలర్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాను నష్టాన్ని పరిశీలించిన అధికారి


