హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ నిమజ్జనాలకు హైడ్రా భారీ ఏర్పాట్లు

RR: గణేశ్ నిమజ్జనాలను సురక్షితంగా నిర్వహించేందుకు హైడ్రా ప్రత్యేక చర్యలు చేపట్టింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు భారీగా నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద స్విమ్మర్లను అందుబాటులో ఉంచింది. హుస్సేన్‌సాగర్‌లో మూడు షిఫ్టుల్లో 150 మంది స్విమ్మర్లు విధులు నిర్వర్తించనున్నారు. సైబరాబాద్ పరిధిలో మరో 84 మందిని నియమించగా.. మొత్తం 234 మంది స్విమ్మర్లు సేవలు అందించనున్నారు.