కోనసీమ: తీవ్ర వాయుగుండం ప్రభావంతో కపిలేశ్వరపురం మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో పలు గ్రామాలు, రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు, పొలాలు నీటమునగడంతో పంట నష్టంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కపిలేశ్వర్‌లో నీట మునిగిన రహదారులు


