హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్యాచారయత్నం కేసులో ఐదేళ్ల జైలు

ప్రకాశం: దొనకొండ మండలం దొండపాడుకు చెందిన బ్రహ్మయ్య (37) మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. అప్పటి SI త్యాగరాజు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో మానిటరింగ్ టీం సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి శైలజ నిందితుడికి ఐదేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధించారు.