ASR: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలకు సెలవు వర్తించదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పాఠశాలలకు సెలవు


