హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ అడ్మిషన్లకు రేపు చివరి అవకాశం

NGKL: కల్వకుర్తి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సర మిగిలిన సీట్ల అడ్మిషన్లకు రేపు శుక్రవారం చివరి అవకాశమని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శార్వాణి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు శుక్రవారం ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు రావాలని సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించి, శనివారం (26వ తేదీ) ఆన్‌ లైన్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేస్తామన్నారు.