JGL: జిల్లాను బాల్య వివాహ రహితంగా, పోక్సో కేసులు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యమని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. IDOCలో జిల్లా సంక్షేమ, బాలల పరిరక్షణ విభాగాల ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధం, పోక్సో కేసుల నివారణపై జిల్లా స్థాయి వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ప్రతి మండలం, గ్రామంలో నెలవారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
'జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దాలి'


