హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొత్తచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలి'

VKB: పరిగిలోని కొత్తచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసి బోటింగ్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ నాయకుడు నాగేశ్వర్ కోరారు. చెరువు అభివృద్ధిపై ఎమ్మెల్యే ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోని ప్లాట్ల సమస్యకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించి పేదలకు న్యాయం చేయాలని కోరారు.