PPM: లంబూరు గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో జలమయమైన లంబూరు ఎస్సీ కాలనీని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగనాధ్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఆయన మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న ఆహార సదుపాయాలు, విద్యుత్ సరఫరా స్థితిగతులపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కాలనీని పరిశీలించిన సబ్ కలెక్టర్


