E.G: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తూ.గో జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని స్థాయిల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలకు తక్షణ సహాయం అందించాలి'


