హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాగంటి హరిని సత్కరించిన ఎమ్మెల్యే

PLD: My TDP Appలో నియోజకవర్గ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించిన హుస్సేన్‌నగర్‌కు చెందిన యాగంటి హరిని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పార్టీ కార్యాలయంలో శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని, వారి ప్రతిభను ప్రోత్సహించడమే ఈ యాప్ ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.