MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో విడుదల చేశారంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణ గౌడ్‌పై బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఈ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
రమణ గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు


