PDPL: జిల్లాలో పెండింగ్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. గురువారం ఆమె మీడియేషన్‌పై అవగాహన కల్పించారు. ఇందుకోసం 20 మందిని న్యాయవాదులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన న్యాయం అందించబడుతుందని సూచించారు. ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'మీడియేషన్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి'


