TPT: ఎయిడ్స్‌పై యువతలో అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 26న 5కే రన్ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు భారతీయ విద్యా భవన్ గ్రౌండ్‌లో మారథాన్ ప్రారంభమవుతుంది. 17 నుంచి 25 ఏళ్ల విద్యార్థులు స్కూల్ లేదా కాలేజీ ఐడీతో పాల్గొనవచ్చు. ఉదయం 10.30 గంటలకు జిల్లా స్థాయి క్విజ్ నిర్వహించి, విజేతలకు రూ.10 వేల బహుమతి అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
17–25 ఏళ్ల వారికి 5K రన్


