హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన చిన్నారెడ్డి

WNP: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి దివంగత భీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పారు. కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.