హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాలయాల అభివృద్ధిపై మంత్రితో ఎమ్మెల్యే భేటీ

E.G: తాడేపల్లిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. గొల్లల మామిడాడ శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమిని రాష్ట్ర రెండో పండుగగా ప్రకటించాలని కోరారు. బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పుష్కరాల సందర్భంగా దేవాలయాలను అభివృద్ధి చేయాలన్నారు.