సత్యసాయి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో డీవీఎంసీ సమీక్ష నిర్వహించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి, బాధితులకు పరిహారం త్వరగా అందించాలన్నారు. అక్టోబర్ 8న రెవెన్యూ భవన్‌లో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 8న రెవెన్యూ భవన్‌లో స్పెషల్ గ్రీవెన్స్ డే: కలెక్టర్


