హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా జాబ్ మేళా.. 1,455 ఉద్యోగ అవకాశాలు

KRNL: ఆలూరులో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. మేళాలో 28 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,455 ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరై తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందారు.