హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన రైతులు ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలి'

SRPT: అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏవో కృష్ణ సందీప్ సూచించారు. గురువారం సూర్యపేట మండలం కాసరబాదలో నిర్వహించిన క్యాంపెయిన్‌లో మాట్లాడారు. 2025 డిసెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 13 వరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు సెప్టెంబర్ 22 నుంచి 30 లోపు ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలన్నారు.