PLD: రొంపిచర్ల పరిసరాల్లో పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, గత రెండు రోజుల వర్షాలు రైతులకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో పాటు చెరువులు, కుంటలు, వాగులు నిండుతున్నాయన్నారు. రైతులు సమూహాలుగా అవసరమైన విత్తనాల వివరాలు అందిస్తే సరఫరా చేస్తామని తెలిపారు. వర్షాలతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ వర్షాలకు సాగు విస్తీర్ణం పెరుగుతుంది'


