MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక 'జలసిరి' కార్యక్రమంలో నవాబుపేట మండలం ఊరకుంట గ్రామం ప్రత్యేక గ్రామంగా నిలిచింది. ఈ విజయానికి గాను గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఘనంగా అభినందించారు. నీటి సంరక్షణలో గ్రామం చూపిన చొరవను అధికారులు కొనియాడారు.
తెలంగాణ
'జలసిరి'లో ప్రత్యేక గ్రామంగా ఊరకుంట


