PDPL: సుల్తానాబాద్ రైస్‌మిల్లు వద్ద 2024 జూన్ 13న అర్ధరాత్రి కన్నవారి పక్కన పడుకున్న చిన్నారిని అపహరించి, లైంగిక దాడి చేసి హతమార్చిన దారుణ ఘటనపై న్యాయస్థానం తీర్పునిచ్చింది. బీహార్‌కు చెందిన నిందితుడు వినోద్ చేసిన క్రూరత్వానికి జీవిత ఖైదు విధిస్తూ ఫోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్వప్నరాణి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ
అత్యాచారం, హత్య కేసులో సంచలన తీర్పు


