హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

NLG: మర్రిగూడ మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళ ఈనెల 19న ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సిబ్బందితో కలిసి ఈరోజు మాల్ వద్ద ఆమెని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.