PLD: నకరికల్లులోని 49 పాఠశాలలు, 76 అంగన్వాడీల్లో ఈనెల 25న 1-19 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో కాసయ్యకు మాత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా.హసీనా, డా.వేంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు శ్రీనివాస్, వేంకటేశ్వర్లు, భ్రమరాంబ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం


