NLR: ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన మూడు గోడౌన్లను తనిఖీ చేసిన కలెక్టర్.. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్


