ADB: కలెక్టర్ రాజర్షి షా గుడిహత్నూర్ మండలం ధారమడుగులో OSF సహాయంతో ఏర్పాటు చేసిన మోదుగ ఆకుల విస్తర తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని నీటి కుంటను పరిశీలించి, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ రవీందర్ రాథోడ్, తహసీల్దార్ కవిత రెడ్డి, సర్పంచ్ సీతాబాయి పాల్గొన్నారు.
తెలంగాణ
విస్తర తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్


