హైదరాబాద్: 28°C
వార్తలు

ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా పర్యటన

NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నేడు ఆత్మకూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పాత బస్టాండ్ వద్ద రూ.140 కోట్లతో చేపట్టనున్న UIDF ఇంటింటికీ తాగునీటి పథకం పనులకు భూమిపూజ చేస్తారు. 10.30 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో రూ.4 కోట్లతో నిర్మించే నూతన మున్సిపల్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేస్తారు.