హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి'

ADB: రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్ఎన్‌సీయూ యూనిట్‌లో ఏసీ పేలి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా రిమ్స్ ఘటనను పరిశీలించడానికి ఈనెల 25వ తేదీన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రానున్నారని తెలిపారు.